Idli Kadai: అక్టోబర్ 1న థియేటర్లలో 'ఇడ్లీ కొట్టు' 7 d ago

ధనుష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇడ్లీ కడై' సినిమా విడుదల తేదీని సంబంధించి తాజా సమాచారం ప్రకారం, ప్రారంభంలో ఈ చిత్రం ఏప్రిల్ 10, విడుదల చేయబడతని ప్రకటించారు. కానీ, గత కొద్ది రోజులుగా ఈ సినిమా విడుదల వాయిదా పడినట్టు సోషల్ మీడియా లో పుకార్లువస్తున్నాయి. ఈపుకార్లనుపట్టించుకోవద్దుఅనుకున్నటైంకిఈమూవీమీముందుకువస్తుందనిచిత్రబృందంఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. కానీ, అందరూ అనుకున్నట్లుగానే ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో, ధనుష్ అక్టోబర్ 1న థియేటర్లలో గ్రాండ్ విడుదల చేయబడుతుందని అధికారికంగా ప్రకటించారు.